తిరుక్కురళ్ అధ్యయన సహచరి
మీ సొంత భాషలో ఏ విషయం గురించైనా అడగండి (స్నేహం, కోపం, విద్య, కృషి, సత్యం); ఆ విషయం గురించి చెప్పే తిరుక్కురళ్ కురళ్ళను వాటి అనువాదం, తమిళ వ్యాఖ్యానం, తమిళంలో పఠనంతో సహా అధ్యయన సహచరి వెతికి చూపిస్తుంది.
తిరుక్కురళ్ ఈ విషయం గురించి చెప్పేది ఈ అధ్యాయంలో 62. ஆள்வினை உடைமை · Manly Effort
మీ ప్రశ్నకు అత్యంత దగ్గరైన కురళ్ళు
-
பொறியின்மை யார்க்கும் பழியன்று அறிவறிந்துஆள்வினை இன்மை பழி.Poriyinmai Yaarkkum Pazhiyandru Arivarindhu · Aalvinai Inmai Pazhiవిధి వశాత్తు అపనింద ఏర్పడింది అనేది తప్పు
తెలుసుకోవలసిన వాటిని తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ఉండడమే పెద్ద అపనిందMisfortune is disgrace to none
The shame is nothing learnt or done.తమిళ వ్యాఖ్యానం
நன்மை செய்யும் விதியில்லாமை யார்க்கும் பழியாகாது; அறிய வேண்டியதை அறிந்து வினை மேற்கொள்ளாதிருத்தலே பழியாகும்.
-
முயற்சி திருவினை ஆக்கும் முயற்றின்மைஇன்மை புகுத்தி விடும்.Muyarsi Thiruvinai Aakkum Muyatrinmai · Inmai Pukuththi Vitumప్రయత్నించడం వలన సంపద పెరుగుతుంది
ప్రయత్నలోపం వలన పేదరికం వచ్చి చేరుతుందిIndustry adds prosperity
Indolence brings but poverty.తమిళ వ్యాఖ్యానం
ஒருவனது முயற்சி அவனது செல்வத்தை வளர்க்கும்; முயற்சியின்மை அவனை வறுமையில் தள்ளும்.
-
அருமை உடைத்தென்று அசாவாமை வேண்டும்பெருமை முயற்சி தரும்.Arumai Utaiththendru Asaavaamai Ventum · Perumai Muyarsi Tharumమన వలన ఇది చేయడానికి వీలవుతుందా అని సంశయించక వీలవుతుంది అనే నమ్మకంతో ప్రయత్నిస్తే అదే గొప్పశక్తిగా మారుతుంది.Feel not frustrate saying "Tis hard".
Who tries attains striving's reward.తమిళ వ్యాఖ్యానం
நாம் இச்செயலைச் செய்துமுடித்தல் அருமை உடையதென்று எண்ணி ஒருவன் மனம் தளர்தல் கூடாது; அதனை முடித்தலுக்கேற்ற பெருமையைத் தன் முயற்சி உண்டாக்கும்.
-
தாளாண்மை என்னும் தகைமைக்கண் தங்கிற்றேவேளாண்மை என்னுஞ் செருக்கு.Thaalaanmai Ennum Thakaimaikkan Thangitre · Velaanmai Ennunj Cherukkuఇతరులకు సహాయంచేయాలనే ఉదారగుణం
పట్టువీడని ప్రయత్నంతో పని సాధించాలనే వారి ఉన్నతగుణంOn excellence of industry
Depends magnanimous bounty.తమిళ వ్యాఖ్యానం
எல்லார்க்கும் உதவுதல் என்னும் மேம்பாடு, முயற்சியென்று சொல்லப்படுகின்ற உயர்ந்த பண்பில் நிலைபெற்றது. வேளாண்மையென்பது முயற்சியுடையாரையன்றிப் பிறரிடம் இல்லை.
-
வினைக்கண் வினைகெடல் ஓம்பல் வினைக்குறைதீர்ந்தாரின் தீர்ந்தன்று உலகு.Vinaikkan Vinaiketal Ompal Vinaikkurai · Theerndhaarin Theerndhandru Ulakuఏ పని ప్రారంభించినప్పటికీ దానిని తుదముట్ట పూర్తిచేయాలి
ఎందుకంటే అరకొరగా పనిచేసినవారిని ఈలోకం తిరస్కరిస్తుందిIn doing work don't break and shirk
The world will quit who quits his work.తమిళ వ్యాఖ్యానం
வினையாகிய இன்றியமையாப் பொருளைச் செய்யாது விட்டவரை உலகம் கைவிடும்; ஆதலால், ஒருவன் தன்னால் செய்யப்படும் வினையிலிருந்து நீங்கியிருத்தலைத் தவிர்த்தல் வேண்டும்.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి
ప్రతి కురళ్ రెండవ పాదాన్ని ఎంచుకోండి, తర్వాత సమాధానాన్ని తెరిచి చూడండి.
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“ప్రయత్నించడం వలన సంపద పెరుగుతుంది …”
సమాధానం
A · ప్రయత్నలోపం వలన పేదరికం వచ్చి చేరుతుంది · కురళ్ 616
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“విధి వశాత్తు అపనింద ఏర్పడింది అనేది తప్పు …”
సమాధానం
C · తెలుసుకోవలసిన వాటిని తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ఉండడమే పెద్ద అపనింద · కురళ్ 618
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“ఏ పని ప్రారంభించినప్పటికీ దానిని తుదముట్ట పూర్తిచేయాలి …”
సమాధానం
C · ఎందుకంటే అరకొరగా పనిచేసినవారిని ఈలోకం తిరస్కరిస్తుంది · కురళ్ 612
ఒక విషయంతో మొదలుపెట్టండి
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
అధ్యయన సహచరి మీ పదాలను పోర్టల్‌లోని సొంత తిరుక్కురళ్ అనువాదాలు, వ్యాఖ్యానాలతో పోల్చి సరిపోలుస్తుంది. అది సొంతంగా ఏ వచనాన్నీ రాయదు; మీ ప్రశ్న పోర్టల్‌లోనే ఉంటుంది. దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు, మొత్తం 23 భాషల్లో.
అనువాదాలు © కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ, చెన్నై · CC BY 4.0





