తిరుక్కురళ్ అధ్యయన సహచరి
మీ సొంత భాషలో ఏ విషయం గురించైనా అడగండి (స్నేహం, కోపం, విద్య, కృషి, సత్యం); ఆ విషయం గురించి చెప్పే తిరుక్కురళ్ కురళ్ళను వాటి అనువాదం, తమిళ వ్యాఖ్యానం, తమిళంలో పఠనంతో సహా అధ్యయన సహచరి వెతికి చూపిస్తుంది.
తిరుక్కురళ్ ఈ విషయం గురించి చెప్పేది ఈ అధ్యాయంలో 9. விருந்தோம்பல் · Hospitality
మీ ప్రశ్నకు అత్యంత దగ్గరైన కురళ్ళు
-
இனைத்துணைத் தென்பதொன் றில்லை விருந்தின்துணைத்துணை வேள்விப் பயன்.Inaiththunaith Thenpadhon Rillai Virundhin · Thunaiththunai Velvip Payanఅతిథి సత్కారమనే యాగం చేయడం వలన కలిగే ఫలితం ఇదీ అని నిరూపించి చెప్పడానికి వీలుకాదు
ఆ యా అతిథుల యోగ్యతలకు తగినట్లుగా ఫలితం ఉంటుంది.Worth of the guest of quality
Is worth of hospitality.తమిళ వ్యాఖ్యానం
விருந்தோம்பலாகிய வேள்வியின் பயன் இன்ன அளவினது என்று சொல்லக்கூடிய அளவினது அன்று; அதற்கு அவ்விருந்தின் தகுதியளவே அளவாகும்.
-
பரிந்தோம்பிப் பற்றற்றேம் என்பர் விருந்தோம்பிவேள்வி தலைப்படா தார்.Parindhompip Patratrem Enpar Virundhompi · Velvi Thalaippataa Thaarఆస్థిపాస్తులను కూడబెట్టి దాన్ని కోల్పోతున్నపుడు అతిథి సత్కారమనే యజ్ఞానికి అది ఉపయోగపడక పోయిందే అని సజ్జనులు దుఃఖిస్తారు.Who loathe guest-service one day cry:
"We toil and store; but life is dry".తమిళ వ్యాఖ్యానం
விருந்தினரைப் பேணி வேள்விப் பயனை அடையும் முயற்சியை மேற்கொள்ளாதவர், ஈட்டிய பொருளை வருந்திக் காத்துப் பின் அதனையிழந்து நாங்கள் இப்போது பற்றற்றவர் ஆயினோம் என்று பின்பு இரங்குவர்.
-
உடைமையுள் இன்மை விருந்தோம்பல் ஓம்பாமடமை மடவார்கண் உண்டு.Utaimaiyul Inmai Virundhompal Ompaa · Matamai Matavaarkan Untuఅతిథులను ఆహ్వానించి ఆదరించడం తెలియనివారు ఎంతటి సిరిసంపదలు కలిగి ఉన్నప్పటికీ దరిద్రులే
అలాంటివారు అజ్ఞానులుగా భావింపబడతారు.The man of wealth is poor indeed
Whose folly fails the guest to feed.తమిళ వ్యాఖ్యానం
பொருள் உடைய காலத்திலும் இல்லாமையாவது விருந்தோம்பலை இகழும் பேதைமை; அது அறிவுடையாரிடம் இல்லாதது; பேதையரிடம் உள்ளதாம்.
-
இருந்தோம்பி இல்வாழ்வ தெல்லாம் விருந்தோம்பிவேளாண்மை செய்தற் பொருட்டு.Irundhompi Ilvaazhva Thellaam Virundhompi · Velaanmai Seydhar Poruttuగృహస్థ ధర్మాలను తు.చ
తప్పకుండా పాటించడం ఎందుకంటె అతిథులను ఆహ్వానించి ఆదరించడం కోసమే.Men set up home, toil and earn
To tend the guests and do good turn.తమిళ వ్యాఖ్యానం
இல்லாளோடு காட்டிற்குச் செல்லாது இல்லத்திலிருந்து வாழும் வாழ்வானது, விருந்தினரைப் பேணி அவருக்கு நன்மை செய்தற்கேயாம்.
-
வருவிருந்து வைகலும் ஓம்புவான் வாழ்க்கைபருவந்து பாழ்படுதல் இன்று.Varuvirundhu Vaikalum Ompuvaan Vaazhkkai · Paruvandhu Paazhpatudhal Indruప్రతిరోజూ తమ ఇంటికి వచ్చే అతిథులను ఆహ్వానించి ఆదరించేవారి జీవితం కష్టాలపాలై నశించిపోదు.Who tends his guests day in and out
His life in want never wears out.తమిళ వ్యాఖ్యానం
தன்னிடம் வந்த விருந்தை நாள்தோறும் பேணுபவனின் இல்வாழ்க்கை வறுமையால் வருந்திக் கெடுதல் இல்லை.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి
ప్రతి కురళ్ రెండవ పాదాన్ని ఎంచుకోండి, తర్వాత సమాధానాన్ని తెరిచి చూడండి.
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“అతిథి సత్కారమనే యాగం చేయడం వలన కలిగే ఫలితం ఇదీ అని నిరూపించి చెప్పడానికి వీలుకాదు …”
సమాధానం
A · ఆ యా అతిథుల యోగ్యతలకు తగినట్లుగా ఫలితం ఉంటుంది. · కురళ్ 87
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“అతిథులను ఆహ్వానించి ఆదరించడం తెలియనివారు ఎంతటి సిరిసంపదలు కలిగి ఉన్నప్పటికీ దరిద్రులే …”
సమాధానం
D · అలాంటివారు అజ్ఞానులుగా భావింపబడతారు. · కురళ్ 89
ఒక విషయంతో మొదలుపెట్టండి
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
అధ్యయన సహచరి మీ పదాలను పోర్టల్‌లోని సొంత తిరుక్కురళ్ అనువాదాలు, వ్యాఖ్యానాలతో పోల్చి సరిపోలుస్తుంది. అది సొంతంగా ఏ వచనాన్నీ రాయదు; మీ ప్రశ్న పోర్టల్‌లోనే ఉంటుంది. దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు, మొత్తం 23 భాషల్లో.
అనువాదాలు © కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ, చెన్నై · CC BY 4.0





