తిరుక్కురళ్ అధ్యయన సహచరి
మీ సొంత భాషలో ఏ విషయం గురించైనా అడగండి (స్నేహం, కోపం, విద్య, కృషి, సత్యం); ఆ విషయం గురించి చెప్పే తిరుక్కురళ్ కురళ్ళను వాటి అనువాదం, తమిళ వ్యాఖ్యానం, తమిళంలో పఠనంతో సహా అధ్యయన సహచరి వెతికి చూపిస్తుంది.
తిరుక్కురళ్ ఈ విషయం గురించి చెప్పేది ఈ అధ్యాయంలో 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
మీ ప్రశ్నకు అత్యంత దగ్గరైన కురళ్ళు
-
எந்நன்றி கொன்றார்க்கும் உய்வுண்டாம் உய்வில்லைசெய்ந்நன்றி கொன்ற மகற்கு.Ennandri Kondraarkkum Uyvuntaam Uyvillai · Seynnandri Kondra Makarkuఎలాంటి ధర్మాన్ని విస్మరించినప్పటికీ అతనికి నిష్కృతి ఉంది
కాని ఒకరు చేసిన ఉపకారాన్ని మరిచినవారికి నిష్కృతిలేదు.The virtue-killer may be saved
Not benefit-killer who is damned.తమిళ వ్యాఖ్యానం
எவ்வளவு பெரிய அறங்களைச் சிதைத்தவர்களுக்கும் உய்தல் உண்டு; ஆனால் பிறர் செய்த நன்மையைச் சிதைத்தவர்க்கு உய்தல் இல்லை.
-
நன்றி மறப்பது நன்றன்று நன்றல்லதுஅன்றே மறப்பது நன்று.Nandri Marappadhu Nandrandru Nandralladhu · Andre Marappadhu Nandruఒకరు తమకు చేసిన ఉపకారాన్ని మరిచిపోవడం మంచిదికాదు
వారు మనకు అపకారం చేసి ఉన్నట్లయితే దానిని ఆ క్షణమే మరిచిపోవడం మంచిది.To forget good turns is not good
Good it is over wrong not to brood.తమిళ వ్యాఖ్యానం
பிறர் முன்பு செய்த நன்மையை மறப்பது ஒருவனுக்கு அறமாகாது; அவர் செய்த தீமையைச் செய்தபொழுதே மறப்பது அறமாகும்.
-
காலத்தி னாற்செய்த நன்றி சிறிதெனினும்ஞாலத்தின் மாணப் பெரிது.Kaalaththi Naarseydha Nandri Siridheninum · Gnaalaththin Maanap Peridhuఅవసరమైన సమయంలో చేసిన సహాయం కొంచమైనప్పటికీ అది ఈ లోకం కంటె పెద్దదిగా గౌరవింపబడుతుంది.A help rendered in hour of need
Though small is greater than the world.తమిళ వ్యాఖ్యానం
ஒருவனுக்கு உரிய காலத்தில் செய்த உதவி சிறிதாயிருப்பினும் காலம் கருதிச் செய்யப் பட்டமையால், அது நிலவுலகினும் மிகப் பெரிதாகும்.
-
உதவி வரைத்தன்று உதவி உதவிசெயப்பட்டார் சால்பின் வரைத்து.Udhavi Varaiththandru Udhavi Udhavi · Seyappattaar Saalpin Varaiththuచేసిన సహాయం అనేది దాని విలువను బట్టి లెక్కగట్టలేము
ఆ సహాయం ఎవడైతే పొందుతాడో వాని స్వభావాన్ని బట్టి దాని విలువ గణించబడుతుంది.A help is not the help's measure
It is gainer's worth and pleasure.తమిళ వ్యాఖ్యానం
கைம்மாறான உதவி முன் செய்த உதவியின் அளவினதாகாது; உதவி செய்யப்பட்டவரின் பண்புக்கு ஏற்ற அளவினதாகும்.
-
பயன்தூக்கார் செய்த உதவி நயன்தூக்கின்நன்மை கடலின் பெரிது.Payandhookkaar Seydha Udhavi Nayandhookkin · Nanmai Katalin Peridhuప్రతిఫలాన్ని ఆశించకుండా ఒకరు ప్రేమతో చేసిన సహాయాన్ని పరిశీలించి చూసినట్లయితే అది సముద్రం కంటె పెద్దది.Help rendered without weighing fruits
Outweighs the sea in grand effects..తమిళ వ్యాఖ్యానం
ஒருவர்க்கு இது செய்தால் இன்னது நமக்குக் கிடைக்குமென்று, பயனை ஆராய்ந்து பார்க்காமல் செய்த உதவியாகிய ஈரமுடைமையை எடையிட்டுப் பார்த்தால், அதன் நன்மை கடலினும் பெரிதாகும்.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి
ప్రతి కురళ్ రెండవ పాదాన్ని ఎంచుకోండి, తర్వాత సమాధానాన్ని తెరిచి చూడండి.
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని మరిచిపోవడం మంచిదికాదు …”
సమాధానం
D · వారు మనకు అపకారం చేసి ఉన్నట్లయితే దానిని ఆ క్షణమే మరిచిపోవడం మంచిది. · కురళ్ 108
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“చేసిన సహాయం అనేది దాని విలువను బట్టి లెక్కగట్టలేము …”
సమాధానం
B · ఆ సహాయం ఎవడైతే పొందుతాడో వాని స్వభావాన్ని బట్టి దాని విలువ గణించబడుతుంది. · కురళ్ 105
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“ఎలాంటి ధర్మాన్ని విస్మరించినప్పటికీ అతనికి నిష్కృతి ఉంది …”
సమాధానం
C · కాని ఒకరు చేసిన ఉపకారాన్ని మరిచినవారికి నిష్కృతిలేదు. · కురళ్ 110
ఒక విషయంతో మొదలుపెట్టండి
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
అధ్యయన సహచరి మీ పదాలను పోర్టల్‌లోని సొంత తిరుక్కురళ్ అనువాదాలు, వ్యాఖ్యానాలతో పోల్చి సరిపోలుస్తుంది. అది సొంతంగా ఏ వచనాన్నీ రాయదు; మీ ప్రశ్న పోర్టల్‌లోనే ఉంటుంది. దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు, మొత్తం 23 భాషల్లో.
అనువాదాలు © కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ, చెన్నై · CC BY 4.0





