విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం · కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ (CICT), చెన్నై
కాశీ తమిళ సంగమం 5.0
కాశీ తమిళ సంగమం 5.0
திருக்குறள் பயில்வோம் · Thirukkural Payilvom – Thirukkural Abhyas Karen · तिरुक्कुरल अभ्यास करें · Let's Learn Thirukkural
కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ (CICT), చెన్నై · విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
ఈ ఇంటర్‌ఫేస్ అనువాదం ముసాయిదా దశలో ఉంది; CICT దీనిని సమీక్షిస్తోంది. English
వెనుకకు
తిరుక్కురళ్

తిరుక్కురళ్ అధ్యయన సహచరి

మీ సొంత భాషలో ఏ విషయం గురించైనా అడగండి (స్నేహం, కోపం, విద్య, కృషి, సత్యం); ఆ విషయం గురించి చెప్పే తిరుక్కురళ్ కురళ్ళను వాటి అనువాదం, తమిళ వ్యాఖ్యానం, తమిళంలో పఠనంతో సహా అధ్యయన సహచరి వెతికి చూపిస్తుంది.

తిరుక్కురళ్ ఈ విషయం గురించి చెప్పేది ఈ అధ్యాయంలో 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance

మీ ప్రశ్నకు అత్యంత దగ్గరైన కురళ్ళు

తమిళ కురళ్‌ను కంప్యూటర్ స్వరం చదివి వినిపిస్తుంది.
  1. நிறையுடைமை நீங்காமை வேண்டின் பொறையுடைமைபோற்றி யொழுகப் படும்.
    Niraiyutaimai Neengaamai Ventin Poraiyutaimai · Potri Yozhukap Patum
    ధర్మగుణం తనను వదలిపోకుండా
    పరిపూర్ణ మానవుడిగా ఉండాలంటే ఎల్లప్పుడూ సహన గుణాన్ని కలిగి ఉండాలి.
    Practice of patient quality
    Retains intact integrity.
    తమిళ వ్యాఖ్యానం

    ஒருவன் சான்றாண்மை தன்னிடமிருந்து நீங்காதிருத்தலை வேண்டுவானாயின், அவன் பொறையுடைமையைத் தன்னிடமிருந்து அழியாமல் காத்துக்கொள்ள வேண்டும்.

  2. மிகுதியான் மிக்கவை செய்தாரைத் தாந்தம்தகுதியான் வென்று விடல்.
    Mikudhiyaan Mikkavai Seydhaaraith Thaandham · Thakudhiyaan Vendru Vital
    అహంకారంతో అన్యాయ మార్గాల్లో కీడు తలపెట్టేవారిని సహన గుణంతో జయించవచ్చు.
    By noble forbearance vanquish
    The proud that have caused you anguish.
    తమిళ వ్యాఖ్యానం

    உள்ளச் செருக்கால் தமக்குத் தீமை செய்தவரைத் தாம் தம் பொறையுடைமையால் வெல்லல் வேண்டும்.

  3. உண்ணாது நோற்பார் பெரியர் பிறர்சொல்லும்இன்னாச்சொல் நோற்பாரின் பின்.
    Unnaadhu Norpaar Periyar Pirarsollum · Innaachchol Norpaarin Pin
    ఎవరైతే ఇతరుల దుర్భాషలను సహనంతో ఓర్చుకుంటారో వాళ్లు నిరాహారులై తపస్సుచేసే ఋషులకన్న ఉన్నతస్థానాన్ని పొంది గౌరవింపబడుతారు.
    Who fast are great to do penance
    Greater are they who bear offence.
    తమిళ వ్యాఖ్యానం

    தம்மைப் பிறர் சொல்லும் கொடிய சொற்களைப் பொறுத்துக் கொள்பவர், உணவைத் தவிர்த்து உற்ற நோன்பை மேற்கொள்ளும் பெரியவரினும் பெரியவர் ஆவர்.

  4. பொறுத்தல் இறப்பினை என்றும் அதனைமறத்தல் அதனினும் நன்று.
    Poruththal Irappinai Endrum Adhanai · Maraththal Adhaninum Nandru
    చెప్పలేనంత చెరుపు చేసినప్పటికీ దానిని సహించి ఉండడం కన్న ఆ చెరుపును పూర్తిగా మరిచి పోవడమే ఉత్తమ గుణం.
    Forgive insults is a good habit
    Better it is to forget it.
    తమిళ వ్యాఖ్యానం

    பிறர்செய்த மிகையான தீமையைப் பழிதீர்க்கமுடிந்த காலத்தும் பொறுத்தல் வேண்டும். அத்தீமையை உள்ளத்தில் கொள்ளாது மறந்துவிடல் பொறுத்தலினும் நன்றாம்.

  5. துறந்தாரின் தூய்மை உடையர் இறந்தார்வாய்இன்னாச்சொல் நோற்கிற் பவர்.
    Thurandhaarin Thooimai Utaiyar Irandhaarvaai · Innaachchol Norkir Pavar
    దుర్మార్గులు హద్దుమీరి కఠినోక్తులు పలికినప్పటికీ వాటిని సహనంతో ఎవరైతే మన్నిస్తారో వాళ్లు ఋషులతో సమానులు.
    More than ascetics they are pure
    Who bitter tongues meekly endure.
    తమిళ వ్యాఖ్యానం

    நன்னெறியைக் கடந்தவரின் கொடிய சொற்களைப் பொறுத்துக் கொள்பவர் இல்லறத்தில் இருப்பவரேனும் துறவியர்போலத் தூய்மை உடையவராவர்.

మరిన్ని కురళ్ళు చూపించండి

మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి

ప్రతి కురళ్ రెండవ పాదాన్ని ఎంచుకోండి, తర్వాత సమాధానాన్ని తెరిచి చూడండి.

  1. ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.

    “ధర్మగుణం తనను వదలిపోకుండా …”

    1. అదేవిధంగా శక్తులలో మహాశక్తి వంతమైనది మూర్ఖుని చేష్టలను భరించడం.
    2. మరిచిపోదాం, మన్నించుదాం అని సహనంతో ఉన్నవారికి జీవితకాల పర్యంతం శాశ్వత కీర్తి ఉంటుంది.
    3. అంతేగాని బదులుకు బదులుగా అతనికి కీడు తలపెట్టి అపకీర్తి పాలుగాకుండా ఉండడమే ఉత్తమగుణం.
    4. పరిపూర్ణ మానవుడిగా ఉండాలంటే ఎల్లప్పుడూ సహన గుణాన్ని కలిగి ఉండాలి.
    సమాధానం

    D · పరిపూర్ణ మానవుడిగా ఉండాలంటే ఎల్లప్పుడూ సహన గుణాన్ని కలిగి ఉండాలి. · కురళ్ 154

అభ్యాస పరీక్ష →

ఒక విషయంతో మొదలుపెట్టండి

అధ్యయన సహచరి మీ పదాలను పోర్టల్‌లోని సొంత తిరుక్కురళ్ అనువాదాలు, వ్యాఖ్యానాలతో పోల్చి సరిపోలుస్తుంది. అది సొంతంగా ఏ వచనాన్నీ రాయదు; మీ ప్రశ్న పోర్టల్‌లోనే ఉంటుంది. దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు, మొత్తం 23 భాషల్లో.

అనువాదాలు © కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ, చెన్నై · CC BY 4.0

చొరవ Government of India విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
అమలు కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ (CICT), చెన్నై