తిరుక్కురళ్ అధ్యయన సహచరి
మీ సొంత భాషలో ఏ విషయం గురించైనా అడగండి (స్నేహం, కోపం, విద్య, కృషి, సత్యం); ఆ విషయం గురించి చెప్పే తిరుక్కురళ్ కురళ్ళను వాటి అనువాదం, తమిళ వ్యాఖ్యానం, తమిళంలో పఠనంతో సహా అధ్యయన సహచరి వెతికి చూపిస్తుంది.
తిరుక్కురళ్ ఈ విషయం గురించి చెప్పేది ఈ అధ్యాయంలో 104. உழவு · Farming
మీ ప్రశ్నకు అత్యంత దగ్గరైన కురళ్ళు
-
சுழன்றும்ஏர்ப் பின்னது உலகம் அதனால்உழந்தும் உழவே தலை.Suzhandrumerp Pinnadhu Ulakam Adhanaal · Uzhandhum Uzhave Thalaiఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ఈ లోకం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది
కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వ్యవసాయ వృత్తియే ఉన్నతమైందిFarming though hard is foremost trade
Men ply at will but ploughmen lead.తమిళ వ్యాఖ్యానం
பிற தொழில்களையெல்லாம் செய்து திரிந்தாலும் உலகம் இறுதியில் ஏருடையார்வழியே செல்லவேண்டும். அதனால் பல துன்பங்களைத் தருமாயினும் உழவே தலைசிறந்த தொழிலாகும்.
-
ஏரினும் நன்றால் எருவிடுதல் கட்டபின்நீரினும் நன்றதன் காப்பு.Erinum Nandraal Eruvitudhal Kattapin · Neerinum Nandradhan Kaappuదున్నడం కన్న ఎరువు వేయడం మంచిది
కలుపుతీయడం నీరు పెట్టడం చాలామంచిది. దానికంటె ముఖ్యం పైరును కాపాడ్డంBetter manure than plough; then weed;
Than irrigating, better guard.తమిళ వ్యాఖ్యానం
நிலத்தில் விளையும் பயிர்க்கு உழுதலைக்காட்டிலும் எருப்பெய்தல் நல்லது; களையை நீக்கியபின்னர்ப் பயிரைக் காத்தல் நீரிடுவதினும் நல்லது.
-
உழுவார் உலகத்தார்க்கு ஆணிஅஃ தாற்றாதுஎழுவாரை எல்லாம் பொறுத்து.Uzhuvaar Ulakaththaarkku Aaniaq Thaatraadhu · Ezhuvaarai Ellaam Poruththuఎన్నో వృత్తులు చేస్తూ వస్తున్న ప్రజల ఆకలి తీర్చేది వ్యవసాయం
కాబట్టి అది లోకానికి ఆధారభూతమైనదిగా చెప్పబడుతోందిTillers are linch-pin of mankind
Bearing the rest who cannot tend.తమిళ వ్యాఖ్యానం
உழுதொழிலைச் செய்ய இயலாது பிற தொழில்களை மேற்கொள்வார் யாவரையும் தாங்குதலால் உழவர்களே உலகத்தாராகிய தேருக்கு அச்சாணியாவர்.
-
உழுதுண்டு வாழ்வாரே வாழ்வார்மற் றெல்லாம்தொழுதுண்டு பின்செல் பவர்.Uzhudhuntu Vaazhvaare Vaazhvaarmar Rellaam · Thozhudhuntu Pinsel Pavarవ్యవసాయం చేసి జీవించేవారి జీవనమే మేలైనది
ఎందుకంటే మిగిలిన వాళ్లు, కర్షకులను ఆశ్రయించి జీవించవలసి ఉందిThey live who live to plough and eat
The rest behind them bow and eat.తమిళ వ్యాఖ్యానం
யாவரும் உண்ண உழுதொழிலைச் செய்து அதனால் தாமும் உண்டு வாழ்பவரே உண்மையில் தமக்கு உரியராய் வாழ்பவர்; பிறரெல்லாம் மற்றவரைத் தொழுது, அதனால் தாம் உண்டு அவர் பின் செல்பவர்; அவர் தமக்கு உரியர் அல்லர்.
-
உழவினார் கைம்மடங்கின் இல்லை விழைவதூஉம்விட்டேம்என் பார்க்கு நிலை.Uzhavinaar Kaimmatangin Illai Vizhaivadhooum · Vittemen Paarkku Nilaiబంధాలన్నీ వదిలేశామని చెప్పే తాపసులు కూడ రైతులను ఆశ్రయించే జీవించాలిShould ploughmen sit folding their hands
Desire-free monks too suffer wants.తమిళ వ్యాఖ్యానం
உழவரது கை உழுதொழிலைச் செய்யாது மடங்குமானால், ‘யாவரும் விரும்புவதையெல்லாம் யாம் துறந்துவிட்டோம்’ என்பார்க்கு அத்துறவறத்தில் நிற்றல் இயலாது.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి
ప్రతి కురళ్ రెండవ పాదాన్ని ఎంచుకోండి, తర్వాత సమాధానాన్ని తెరిచి చూడండి.
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“వ్యవసాయం చేసి జీవించేవారి జీవనమే మేలైనది …”
సమాధానం
A · ఎందుకంటే మిగిలిన వాళ్లు, కర్షకులను ఆశ్రయించి జీవించవలసి ఉంది · కురళ్ 1033
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“ఎన్నో వృత్తులు చేస్తూ వస్తున్న ప్రజల ఆకలి తీర్చేది వ్యవసాయం …”
సమాధానం
B · కాబట్టి అది లోకానికి ఆధారభూతమైనదిగా చెప్పబడుతోంది · కురళ్ 1032
-
ఈ కురళ్‌కు సరైన రెండవ పాదాన్ని ఎంచుకోండి. Choose the correct second line of this couplet.
“దున్నడం కన్న ఎరువు వేయడం మంచిది …”
సమాధానం
A · కలుపుతీయడం నీరు పెట్టడం చాలామంచిది. దానికంటె ముఖ్యం పైరును కాపాడ్డం · కురళ్ 1038
ఒక విషయంతో మొదలుపెట్టండి
- 79. நட்பு · Friendship
- 31. வெகுளாமை · Restraining Anger
- 40. கல்வி · Learning
- 11. செய்ந்நன்றியறிதல் · Gratitude
- 62. ஆள்வினை உடைமை · Manly Effort
- 30. வாய்மை · Veracity
- 16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
- 9. விருந்தோம்பல் · Hospitality
- 104. உழவு · Farming
- 2. வான்சிறப்பு · The Blessing of Rain
అధ్యయన సహచరి మీ పదాలను పోర్టల్‌లోని సొంత తిరుక్కురళ్ అనువాదాలు, వ్యాఖ్యానాలతో పోల్చి సరిపోలుస్తుంది. అది సొంతంగా ఏ వచనాన్నీ రాయదు; మీ ప్రశ్న పోర్టల్‌లోనే ఉంటుంది. దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు, మొత్తం 23 భాషల్లో.
అనువాదాలు © కేంద్రీయ ప్రాచీన తమిళ సంస్థ, చెన్నై · CC BY 4.0





